Sunday, January 3, 2010

గర్జనా? రాజ్య ధిక్కారమా? సహించకూడదు..

అసలు చదువుకొనే విద్యార్ధులకి రాజకీయాలు అనవసరం. కొత్త రాష్ట్రం వచ్చినా రాక పోయినా వారికి ఒరిగేదేమీ లేదు. కానీ, గర్జన పేరిట ఓయూ లో చేరిన గుంపు ప్రేలాపనలు చూడండి..
తెలంగాణా పై చర్చ దేశ రాజధానిలో కాక ఉస్మానియా యునివర్సిటీ లో జరగాలట! అంతా వీళ్ళ ఇష్టమే? హైదరాబాదు ని అడిగే హక్కు ఆంధ్రులకు లేదట! వీళ్ళ తాత ముత్తాతలు కట్టించి వీళ్ళకి వీలునామా రాసి ఇచ్చినట్లు చెప్తున్నారు... అసెంబ్లీలో కాదు పార్లమెంటులో బిల్లు పెట్టి తెలంగాణా ఇవ్వాలట... పార్లమెంటులో కూడా ఎందుకు.. వీళ్ళే స్వతంత్ర రాజ్యంగా ప్రకటించేసుకుంటే పోలా? ఐదవ తేదిన తెలంగాణాకి అనుకూలంగా ప్రకటన రాకపోతే ఆంధ్రానించి వచ్చే బస్సులు, రైళ్ళు రానివ్వరట... ఎవరిచ్చారు వాళ్ళకా హక్కు? మనమేమైనా పాకిస్తాన్నించి వస్తున్నామా లేదా పాకిస్తాన్లోకి వెళ్తున్నమా? అలాగే తెలంగాణా పై వైఖరి స్పష్టం చేయాలని చంద్రబాబుని డిమాండ్ చేసారు. అడగడంలో తప్పు లేదు. కాని ప్రకటన వ్యతిరేకమైతే పార్టీ ఆఫీసులు ధ్వంసం చేస్తారట! ఇదేమి అరాచకత్వం? భావ ప్రకటన స్వేచ్చ ఉండకూడదా? రాను రాను కోతి పుండు బ్రహ్మ రాక్షసి లాగ ఈ ఉద్యమం హద్దులు దాటి తీవ్ర వాదం, రాజ్య ధిక్కారం వైపుగా పయనిస్తోంది. కాదు కాదు ఆల్రెడీ ముదిరి పోయింది. కేంద్రం ఇదంతా తామే కెలికిన కోతి పుండు కాబట్టి పూర్తిగా చేతులు కాలక ముందే మరో బ్లూ స్టార్ ఆపరేషన్ వంటిది చేసి సద్దుమనచక పొతే రాష్ట్రం మరో ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది.

11 comments:

  1. సర్వే జనా సుఖినో భవంతు.
    అందరికీ తెలంగాణా నామ సంవత్సర శుభాకాంక్షలు

    జై తెలంగాణా !
    జై జై తెలంగాణా !!
    ……………….

    తెలంగాణ వేరైతే
    దేశానికి ఆపత్తా?
    తెలంగాణ వేరైతే
    తెలుగుబాస మరుస్తారా?
    ……………………. ప్రజాకవి కాళోజీ

    ReplyDelete
  2. సర్వే జనా సుఖినో భవంతు.
    అందరికీ తెలంగాణా నామ సంవత్సర శుభాకాంక్షలు

    జై తెలంగాణా !
    జై జై తెలంగాణా !!
    ……………….

    తెలంగాణ వేరైతే
    దేశానికి ఆపత్తా?
    తెలంగాణ వేరైతే
    తెలుగుబాస మరుస్తారా?
    ……………………. ప్రజాకవి కాళోజీ

    ReplyDelete
  3. ******కాబట్టి పూర్తిగా చేతులు కాలక ముందే
    మరో బ్లూ స్టార్ ఆపరేషన్ వంటిది చేసి
    సద్దుమనచక పొతే రాష్ట్రం మరో ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది.
    *******

    "కోడలికి బుద్ది చెప్పి అత్తా మారు మనువు పోవడం" అంటే ఇదే...!
    "చెప్పేవి శ్రీ రంగ నీతులు దూరేవి దొమ్మరి గుడిసెలు" అన్నా ఇదే ...!!

    బ్లూ స్టార్ ఆపరేషన్ చేయాలా..?

    తెలంగాణాను పీనుగుల పెంట గా చేయాలా...?

    తెలంగాణా ప్రజలకు తమ రాష్ట్రం తమకు కావాలని కోరుకునే హక్కు లేదా?

    ఆనాడు మద్రాసు విషయం లో మడత పేచి పెట్టి పొట్టి శ్రీరాములి ప్రాణాలు బలి తెస్సుకున్నది మీరే
    ఇవాళ ఇప్పటికే కొన్ని వందల తెలంగాణా ప్రజల ఉసురు పోసుకున్నారు.
    ఇంకెంత మంది ప్రాణాలు కావాలో మీకు !

    అన్న దమ్ముల్లా న్యాయంగా కలిసుండే సంస్కారం మీకు లేదు.
    అన్న దమ్ముల్లా సామరస్యంగా విడిపోయే సహ్రుదయమూ మీకు లేదు. !
    మా ఖర్మ.

    ReplyDelete
  4. babu rajanna..

    rashtram korukunte thappu ledu.. vaddu ane vallani.. champestaam.. narikestaam anatame ikkada thappu antunnaaru..

    ReplyDelete
  5. వీళ్ళు మనుషులు కాదు ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్న మృగాలు , ఇలా చెత్త వాగుడు వాగే వాళ్ళను , వాళ్ళ కు ఒత్తాసు పలికే రాజాన్న , సామాన్యుడు అని బ్లాగ్లు రాసే మావోఇస్ట్ కొజ్జ గాళ్ళను చంపి అవతల పడేయాలి . వాడు అక్కడ విజయనగరం లో కూచొని ఆంధ్ర వాళ్ళను తిడుతుంటాడు పాలు తాగి రొమ్ము గుద్దే రకం . ముందే ఈ చెత్త వాగే నా కొడుకుల్ చస్తే సగం దరిద్రం వదులుతుంది .

    ReplyDelete
  6. asalu chaduvukune students ilaanti vaatilo participate chestara?raashtranni nindaa munchadaaniki puttukocchhina political vishapu chetlani nariki vesi kaalcheste students baagupadataru. telugu tallini avamaaninchevaru puttagathulekunda potharu

    ReplyDelete
  7. పాపం పిచ్చి విద్యార్దులు . వీళ్ళు రాజకీయనాయకుల కుటిల రజకీయాలకు బలి అవుతున్నారు. పండగులకి వెళ్ళిన వారిని రానీయక పోవడానికి హైద్రాబాద్ వీళ్ళ తాతగాడి సోమ్మా? పోలిసులు వీళ్ళ మీద కెసు లు నమెదు చెసి అరెస్టు చెయ్యాలి. వీళ్ళు తెలంగాణా రాష్ట్రం కంటె తెలంగాణా ను దేశం మార్చమని పోరాడాలి.

    ReplyDelete
  8. హైద్రాబాద్ నుండి తరిమి కొడతారా. ఎంత మాట . హైదరాబాద్ లోని ఆంద్రావాళ్లు తిరగబడితె వెర్పాటువాదులు ఎమౌతారు. అది తెలుసుకోని మాట్లాడాలి.

    ReplyDelete
  9. భావప్రకటన స్వేఛ్ఛ లేదని ఎవరన్నారు? ఎలాచెప్పాలో తీర్మానించేశారుగానీ ఖచ్చితంగా "ఇదే" చెప్పాలి అని తీర్మానించలేదుగా!! ఐదవ తేదీ అన్నారేగానీ ఫలానా ముహుర్తానికి అని తీర్మానించలేదుగా. అంచేత నాయనలారా మన భావప్రకటన హక్కులెక్కడికీ పోలెదు. ఇది గుర్తెరిగి బుధ్ధిగానడుచుకొని మీ జీవించేహక్కుని సంరక్షించుకోండి.

    దేవుడు ఇలాంటివాళ్ళనుండి సామాన్యులను రక్షించుగాక.

    ReplyDelete
  10. "అన్న దమ్ముల్లా సామరస్యంగా విడిపోయే సహ్రుదయమూ మీకు లేదు.!" -బాగున్నాయ్ సెంటిమెంటలు డైలాగులు!

    పండక్కి ఇంటికి పోయిన వాళ్ళని వెనక్కి రానివ్వమని అనేవాడు అన్నల్దమ్ముడా?
    నా రాష్ట్ర రాజధాని పేరెత్తితే నాలుక కోస్తామనేవాడు అన్నల్దమ్ముడా?
    ఆంధ్రావాలే భాగో అనేవాడు అన్నల్దమ్ముడా?
    నా రాజధానిలోనే నన్ను వలసవాది అనేటోడు నా అన్నల్దమ్ముడా?
    నా ఇంట్లో నేనుంటే నువ్వున్నది ఆద్దె ఇంట్లో దాన్ని ఖాళీ చేసిపో అనేవాడు అన్నల్దమ్ముడా?
    రాజధాని బాగా అభివృద్ధి చెందేదాకా ఆగి, ఆ తరవాత ఇదంతా నాదే ఇక నువ్వు బయటికి నడు అని అనేటోడు అన్నల్దమ్ముడా కాదా అనేసంగతి దాకా ఎందుకు.. అసలు నీతి ఉన్నవాడేనా?


    పోరాపో అని ఓపక్క అంటూనే ఇంకోపక్క అన్నల్దమ్ములమని చెప్పే దొంగ కబుర్లు విని మోసపోం. అభివృద్ధిలో ఎనకబడిపోయామని చెప్పే మోసకారి మాటలు విని మోసపోం.

    ReplyDelete
  11. " కేంద్రం ఇదంతా తామే కెలికిన కోతి పుండు కాబట్టి పూర్తిగా చేతులు కాలక ముందే మరో బ్లూ స్టార్ ఆపరేషన్ వంటిది చేసి సద్దుమనచక పొతే రాష్ట్రం మరో ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది. "

    It is the only option left, if the situation won't subside UNCONDITIONALLY within 1month. Let some useless failed radicals get killed , who cares?

    ReplyDelete