Monday, January 4, 2010

హైదరాబాదు నుంచి వెళ్ళ గోడతారా?

ఐదవ తేదీన జరిగే మీటింగు జస్ట్ పార్టీల అభిప్రాయ సేకరణ మాత్రమె మరియు తెలంగాణా పై విధాయక నిర్ణయం/ప్రకటన ఏది వుండదు అని అందరికీ తెలుసు. ఐన ఓ యు గర్జనలో ఎం మొరిగారు? అనుకూల ప్రకటన రాక పొతే ముప్పై లక్షల మందిని వెల్లగోడతారట! అసలు రెచ్చగొట్టే ప్రకటనలు చెయగుడదన్న కండిషన్ తోనే కోర్టు మీటింగు కి పెర్మిషణ్ ఇచ్చింది. ఐన జరిగిందేమిటి? ఎవరిచ్చారు వాళ్ళకా హక్కు? ఇంకా ఎన్నాళ్ళు తగల బడాలి రాష్ట్రం? ఇప్పటికే ఇరుగు పొరుగు చూసి నవ్వుకుంటున్నారు... వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టి అందరి నోళ్ళు మూయించి ఇంకా ఎవరైనా గట్టిగా నోరెత్తితే మిలటరీ వాళ్ళతో కుమ్మిన్చేయండి.. ఇప్పటికి ఇదే పరిష్కారం..

18 comments:

  1. Vellagottatame kadanta..sankranthi ki sontha uurlaki velle andhraa vallani thirigi hyd raanivvakundaa chestharanta...antha khaaleega pani paatu lekunda entha mandi unnaroo papam..illu vakili vadilesi roadlu meeda paddaru...

    Siri

    ReplyDelete
  2. ఈ తెలంగాణా వాళ్ళకి నిజాం అన్నా, ఉస్మానియా అన్నా ఎంతో ఇష్టం. (పితృ ప్రేమ??!! )
    అందుకే హైదరాబాద్ వీళ్ళ అబ్బ గాడి సొమ్ము. అందుకే వెళ్ళ గొడతారు

    ReplyDelete
  3. (పితృ ప్రేమ??!! ) VERY TRUE GOT THE POINT :)

    ReplyDelete
  4. ఒ యు లో ఏవరో ఒక ఆవేశపరుడు వేదిక పై నుండి మా తెలంగాణ ఏర్పాటుకు అడ్డు వచ్స్తే వాళ్ళను హైద్రా'బాద్ కు సంక్రాంతి తర్వాత తిరిగి రానివ్వమని అన్నారు. సరే వారు అన్నారు కవ్అచ్చు గాని చట్టం ఉంటుంది,రక్షణ ఉంటుంది. కానీ ఏమీ అనకుందనే కపిల్ చిత్త్ ఫండ్ కంపని ని మీరు ధ్వంసం చేశారు.అలాగే తెలంగాణ లో అలా చేయాలంటే మీ వారివి ఎన్ని ఆస్తులు ఉన్నాయో చెప్పండి.అప్రజాస్వామికంగా మెలిగేది ఆంధ్రులు పైగా బుకాయించేది తెలంగాణ వారిని .మొదటినుండి మీరు ఇలాగే చెస్తున్నారు చరిత్ర చదవండి.బలవంతంగా తెలంగాణ ప్రజలను ఇంకా ఎంతో కాలం సమయిక్యంగా మీ అధికారం లో బంధించలేరు.

    ReplyDelete
  5. ఆ ఆవేశపరుడి మాటలని ఒక్క తెలంగాణవాది ఖండించాడా? ఇంక చట్టం మీద నమ్మకం ఏముంది? పైగా వాళ్ళలో మావోస్ట్లు ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి.నిన్న జరిగిందంతా ప్రజాస్వామికం అంటే కుక్కలు కూడా నవ్వుతాయి.దిక్కుమాలిన నొరేసుకుని చరిత్ర చదువు చరిత్ర చదువు అన్ని మమ్మలిని చంపడం బదులు hyderabad ని మాకు వదిలేసి మీ చావు మీరు చావొచ్చు గా.

    ReplyDelete
  6. బాబు వీరగొని ఇక ఆపు దేశమంతా చూస్తుంది ఏమి జరుగుతుందో . ముందు ఈ ఉస్మానియా లో చదువు సంధ్య లేకుండా పది మేస్తున్న ఎదవ్లనందరిని హైదరాబాద్ నుంచి వేల్లగోడితే మా హైదరాబాద్ కి పట్టిన దరిద్రం సగం వదులుద్ది .

    ReplyDelete
  7. నిన్న జరిగిన విద్యార్థి గర్జనకు కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం : టిఆర్ఎస్. దీన్నిబట్టి అర్థమవుతోంది కదా వాళ్ళ మాటల్లోని అంతరార్థం. కెసిఆర్, హరీష్ రావు, నాయిని నర్సింహారెడ్డి తదితర టిఆర్ఎస్ నాయకులు నోరు తెరిస్తే మాట్లాడే మాటలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ పేపర్ తిప్పినా, ఏ ఛానల్ చూసినా అర్థమవుతుంది. నిన్న విద్యార్థి గర్జనలోనూ అదే జరిగింది. దీనికి కొంత మంది ‘‘మేథావులు’’ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తెలంగాణా కోసం వారి ప్రయత్నం వారు చేసుకోవచ్చు... తప్పు కూడా కాదు. కానీ ఎదుటివారిని ధూషించే హక్కుమాత్రం వీరికి లేదు. వీళ్ళు ఎంత పతనమయ్యారంటే... సంక్రాంతికి వెళ్ళిన 30లక్షల మంది ఆంధ్రావాళ్ళని తిరిగి రానివ్వరట. ఇది ఎవడబ్బ సొమ్ము. ఇది ప్రస్తుతం సమైక్యాంధ్రుల రాజధాని. ఒకవేళ ఖర్మకాలి తెలంగాణ ఏర్పడితే అప్పుడు చూద్దాం. అంతేగాని రెచ్చగొట్టే వాఖ్యలు చేయడం మంచిది కాదు. మీడియాలో పక్షపాత వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. మీడియా హైదరాబాద్లో కేంద్రీకృతమై వుండడంతో తెలంగాణ పట్ల ప్రేమని కనబరుస్తున్నారు. ఇవ్వాళ్టికివ్వాళ ‘లీడర్’ సినిమా షూటింగ్ ని అడ్డుకున్నారు. నాగరికత ఎటుపోతోంది. షూటింగ్లు అడ్డుకుంటేనో, ఎవడో ఆస్తులను ధ్వంసం చేస్తోనో, ప్రభుత్వ బస్సులను, ఆస్తులను ధ్వంసం చేస్తేనో తెలంగాణా రాదు. జనాన్ని చైతన్యం చేయాలి. ప్రశాంతంగా ఉద్యమాలు చేయాలి. ఇతర ప్రాంత నాయకుల్ని కన్విన్స్ చేయాలి. సామరస్యపూర్వకంగా రాష్ట్ర విభజన చేసుకోవాలి. అంతేకాని అరాచకాలు సృష్టించడం ద్వారా వచ్చేది తెలంగాణ కాదు. రాష్ట్రపతి పాలన. ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా వుంది. చెన్నారెడ్డి హయాంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. చివరికి ఏమైంది. ఇప్పుడూ అదే కాకుండా చూసుకోవాలి. మళ్లీ మళ్లీ అదే సీన్ రిపీట్ అయితే ప్రజలు వీళ్ళని నమ్మడంమానేస్తారు. వాస్తవానికి ఇదంతా మన హీరో కెసిఆర్ డ్రామాలోని ఒక ఉన్మాద ఘట్టం. వైఎస్ వుండగా తెలంగాణాలో ఎక్కడా తన ముఖం చూపలేక జనాల్లోకి కూడా రాలేకపోయిన కెసిఆర్, కోల్పోయిన తన ప్రాభవాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి విద్యార్థులను పావులుగా వాడుకుంటున్నాడు. అంతేగాని తెలంగాణపై గానీ, విద్యార్థులపై గానీ కెసిఆర్ కు ప్రేమ కారిపోయిమాత్రం కాదు. దీన్ని చైతన్యవంతులైన విద్యార్థులు, విద్యార్థి నాయకులు గుర్తెరగాలి. ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఒకటుంది. పోరాటాలు చేసే హక్కు ప్రతి ఒక్కరికి వుంది. స్వేచ్ఛ వుంది. ఆ స్వేచ్ఛను దుర్వినియోగపర్చరాదు. ఎంతసేపు ఆంధ్ర దోపిడీదారులనో, మరొకటనో నిందించడం సబబుకాదు. ఒకవేళ తెలంగాణా వాదులంటున్నట్లుగానే ఆంధ్రా వాళ్ళు దోపిడీదారులు అనుకుందాం. ఎంత మంది ఆంధ్రావాళ్ళు వచ్చి ఇక్కడ దోపిడీ చేస్తున్నారు. ఎవరో ఒకరో ఇద్దరో పరిశ్రమలనో, రియల్ ఎస్టేట్స్ అనో ఏమైనా చేస్తే దాన్ని ఆంధ్రావాళ్ళను అందరినీ దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం ఎంతవరకు సమంజసం. ఆమాటకొస్తే... తెలంగాణాలో దోపిడీదారులు లేరా? మరి వారి పరిస్థితి ఏమిటి? ఒకవేలు ఎదుటివాడివైపు చూపితే మిగతా నాలుగు వేళ్ళు మనవైపు చూపుతాయని పెద్దలు చెపుతారు. అందుకని ఇటువంటి వితండవాదాలు పక్కనపెట్టి సిన్సియర్ గా తెలంగాణ కోసం ప్రయత్నించండి... సాధించుకోండి. ఎవరికీ అభ్యంతరంలేదు. మనం ఏదో సాధించుకోవాలని ఎదుటివాడిపై నిందలు వేయడం, దూషణలు చేయడం సమంజసం కాదు. అటువంటి పరిస్థతే వస్తే ఇతర రాష్ట్రాల్లో తెలుగువాళ్ళని కూడా ఇదే రకంగా చూడరని గ్యారంటీ ఏముంది?

    ReplyDelete
  8. ఇప్పుడు చదువులకి ఎగనామ౦ పెట్టీ బ౦దులూ,మీటి౦గులకి వెళ్తే మార్కులు ఏ౦వస్తాయి?మళ్ళి మార్క్లులు వేస్తారా చస్తారా అని లెక్చరర్లని భయపెట్టినా పెడతారు..మార్కులు రానప్పుడూ ఇక ఉద్యోగాలే౦ వస్తాయి...మళ్ళి వాళ్ళ చేతకాని తన౦కి కూడా కారణ౦ ఆ౦ధ్రోళ్ళహో.... అని కాకుల్లా గోల గోల చేస్తారు...

    ReplyDelete
  9. vaallaki pillalu puttinaa andhrolle kaaranamaa ?
    idi anyayam

    ReplyDelete
  10. శాంతిమిత్ర గారు,
    ఇక ఊర్కోండి మీరు! ఇవన్నీ ఎన్నో లక్షలమంది అడిగీ అడిగీ ఊరుకున్నారు వాళ్ల బుర్రల్లోకెక్కించలేక. కంఠశోష తప్ప మిగ్లిఏదేం లేదు.ఎంత ధైర్యం ఉంటే పండక్కి ఊరికెళ్ళే వాళ్ళను రానివ్వమంటారు? 30 లక్షల మందిని ఆపేస్తారా? ఇప్పటిదాకానేమో'సామాన్య్ జనంతో మాకేం సమస్య లేదు" అన్నారు. ఇప్పుడు ఊళ్ళకెళ్ళేది సామాన్య జనం కాక భూకబ్జా దారులా?
    ఏమిటో వీళ్ల నాయకుడికి మోకాల్లో అనుకుంటే వాడిని ఫాలో అయ్యేవాళ్లకి అరికాల్లో కూడా బుర్ర లేదు.

    ReplyDelete
  11. ee raatalu choostunTe aandhoaLlaloa maree inta vedhavalaa, baa......koDukulaa unnaaraa anipistundi

    ReplyDelete
  12. t idiots show. military firing is the only solution

    ReplyDelete
  13. ఆకాశ రామన్న గారూ,

    ఏమిటండీ...ఈ పరుష పదజాలం? ఉస్మానియా పిల్లలను ఇష్టమొచ్చినట్లు అంటున్నారు. కామెంట్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఇలాంటి వాటిని పబ్లిష్ చేయడం అగ్గిని రాజేయ్యడమే. ఈ విషయంలో ఎవరి వాదనలు ఉన్నాయి. ఎవడో ఒకడు ఆవేశంగా అన్న మాటను చిలవలు పలవలు చేయకండి. మీరు దయచేసి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. తెలంగాణా అంటే కే.సీ.ఆర్. కాదండీ. వైషమ్యాలు పెంచే పని మనం చేయవద్దు సర్.

    మిలిటరీ వాళ్ళతో కుమ్మేయిన్చాలా? ఏమిటండీ ఈ ధోరణి. ప్లీజ్...ఈ బ్లాగ్ ద్వారా మీరు చేస్తున్నది ఒక విధ్వంసం. వద్దు సర్, ఇది పద్దతి కాదు. ఏకమొత్తంగా ఒక ప్రాంతం వారిని కించపరిచేలా చేయకండి.

    ReplyDelete
  14. Sir, Nenannadi Osmania pillalani kadu. Osamania pillalaina, Andhra pillalaina pillalandaru manchi vaalle. Ite varini rakshana kavachamga mundu vunchukoni, venakanunchi vedweshagnulani ragilistunna varike avi vartistayi. Naaku evari meeda kopam, dwesham ledu. vunnadokate baadha. Emitante..oke oka vyakti tana existance chupatam kosam ega dostunna vidveshagni mana pachchani raashtranni ela tayaru chesindo ippudu chustunnaam. oke prasna directgaa adugutaa cheppandi. Ippudu vunna vaadalu, vudyamalu, poraatalu Nov.29,2009 ki mundu ekkada vunnai??? (YSR,Chandrababu anaga dokkaru anakandi..adi wrong.) So, oka vyakti swardhaniki inta mandi samidhalu avutunnarane naa baadha..

    ReplyDelete
  15. పైన అజ్ఞాత జీవన రెడ్డి అన్ద్రవోల్లను మెడ పట్టకు గెంతుటాము అన్నప్పుడు ఏమి చేస్తున్నారు తమరు , అలాగే నోటికి వచ్చినట్లు నాలుకలు కత్తిరిస్తం, తలకాయలు నరుకుతాము అన్నప్పుడు ఏమి చేస్తున్నారు , ఇక బ్లాగుల్లో తమరు ఇవాలే చదువుతున్నారా రాము సోము అనే బ్లాగ్ పెట్టి నోట్కి వచ్చినట్టు వాగుతునప్పుడు ఏమి కనపడేలేదా తమరికి . బ్లాగ్లు అమ్మనా బూతులు కామెంట్లు రాసినవి కనపడలేదా ?

    ReplyDelete
  16. morigE kukkalu karavavu! Saastreeyangaa sapoort chEsukOlEkunTE ilaa moragamani TRS raajyaangam chebutundi. :)

    ReplyDelete
  17. ఆంద్రా వాల్లకి మాపైన ఎంత అక్కసు బాబోయ్
    ఈ రామన్న గాడు చాలా మంది ఆంద్రోల్ల వలన పుట్టాడా
    ఏమో వీని తిక్క కుదరలి

    ఎవడురా వాడు హైద్రాబాద్ మీకు వదలి వేయాలా
    మరి మీ పెల్లాల్ని ఎవరికి వదిలి వస్తారు

    అడుక్కు తినే నాయాల్లు మీరు
    నీ యబ్బ హైద్రాబాద్ మీద ఎంత ఆశ కొడకులకి

    ReplyDelete