Monday, January 4, 2010

తెలంగాణాకి సొంత సాఫ్ట్ వేర్ !

ఐ టీ కి రెడ్ కార్పెట్ వేస్తామని కే సి ఆర్ గారు సెలవిచ్చారట.. సంతోషం.. ఇప్పుడు ఆయన గతంలో ఇచ్చిన స్తేటుమెంట్లు చూద్దాం.
మీ ఆంధ్రోల్లు తీసిన సిన్మాలు మేమెందుకు చూడాల? మాకు హీరోలు లేరా.. మాకు సిన్మాలు తీయటం రాదా?
మీ టీవీలు మేమెందుకు చూడాల? మేమే ఒక టీవీ ఛానల్ పెడతాం చూస్కోండి...
మీ పత్రికలు మేమెందుకు చదవాల? మా సొంత పత్రిక తెస్తాం.
ఇన్ని ప్రత్యేకతలున్న ఆయన తెలంగాణా ద్రోహులైన చంద్రబాబు, వై ఎస్ ఆర్ లు పెంచి పోషించిన ఐ టీ మాత్రం ఎందుకు కావలనుకొంటున్నారు? అంటే తెలంగాణాకి సొంత ఐ టీ, సాఫ్ట్ వేరులు లేవనా దాని అర్ధం?
పోనీలే, తెలంగాణాకి సొంత సాఫ్టు వేరు లేక పోవటమే మంచిది. ఒక వేళ వుంది అనుకుందాం. ఆ సాఫ్టు వేరుని ఎ కంప్యుటర్లో లోడ్ చేస్తే అది బై డిఫాల్ట్ రెండు ముక్కలవటం ఖాయం... అవునా ..కాదా?

10 comments:

  1. meeru egataali cheste tappu ledu...emaina ante kopam ostadi malli..enduku sir, okani meeda dwesham unte vaani paine choopinchandi, andarini oke gaatana enduku kadataru..

    ReplyDelete
  2. Phani gaaru..
    meerannatlu naaku evari meeda kopam, dwesham ledu. vunnadokate baadha. Emitante..oke oka vyakti tana existance chupatam kosam ega dostunna vidveshagni mana pachchani raashtranni ela tayaru chesindo ippudu chustunnaam. oke prasna directgaa adugutaa cheppandi. Ippudu vunna vaadalu, vudyamalu, poraatalu Nov.29,2009 ki mundu ekkada vunnai??? (YSR,Chandrababu anaga dokkaru anakandi..adi wrong.) So, oka vyakti swardhaniki inta mandi samidhalu avutunnarane naa baadha..

    ReplyDelete
  3. >>"ఆ సాఫ్టు వేరుని ఎ కంప్యుటర్లో లోడ్ చేస్తే అది బై డిఫాల్ట్ రెండు ముక్కలవటం ఖాయం" LOL :)

    ReplyDelete
  4. జై తెలంగాణా !
    జై జై తెలంగాణా !!
    ……………….

    తెలంగాణ వేరైతే
    దేశానికి ఆపత్తా?
    తెలంగాణ వేరైతే
    తెలుగుబాస మరుస్తారా?
    ……………………. ప్రజాకవి కాళోజీ

    ReplyDelete
  5. ఆకాశరామన్న గారు! మీ వ్యాఖ్య చూసి నాకు కళ్ళు చెమర్చాయి. ఒక తెలుగువాడి గుండెకోతను అర్థం చేసుకోలేరు ఈ t idiots.

    ReplyDelete
  6. బాగా చెప్పారు!
    కే.సి.ఆర్. వల్లే అసలు తెలంగాణా పోరాటం నవ్వులపాలైంది!

    కే.సి.ఆర్. తిట్ల వల్లే అక్కడి ప్రజలపై సానుభూతి కూడా లేకుండా పోయింది!

    ReplyDelete
  7. “Sir Rahulji hates the people of andhra “

    http://www.andhralekha.com/news/Jai-Telengana1.pdf

    ReplyDelete
  8. ఆంధ్ర సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే పక్కొని లాపతోప్ మీద కూడా access వస్తుంది......endukante antha dochukovadam kada

    ReplyDelete
  9. If you are really want Samikya andhra Love the people of Telangana first (Don't insult him/them) ... What is Samikya then (if you insult them)

    Try to reach the ppl of telangana ask them why they need telangana (If you have guts to convince them for samikya andhra ) do it .. Other wise shut your _______________ and stop talking

    ReplyDelete