Sunday, January 24, 2010

ఆలూ లేదూ చూలూ లేదు..రాజ ముద్ర రెడీ !


సాక్షి పేపర్లో వచ్చిన ఈ వార్తని చూసారా!
తెలంగాణా వాసులంతా కొత్త ప్రభుత్వ రాజ ముద్రని మెయిల్సుల్లోనూ, సెల్ ఫోన్లలోనూ తిప్పేసుకుంటున్నారట! (సాక్షి దిన పత్రిక తేదీ 23 జనవరి 2010 రాష్ట్రీయం పేజీల్లో). అసలు కొత్త రాష్ట్రం వస్తుందో రాదో తెలియకుండానే రాజ ముద్రని చలామణీ లోకి తేవటం చట్ట విరుద్ధం కాదా? ఇది దొంగ నోట్లను చలామణీ లోకి తేవటం కన్నా పెద్ద నేరం! ప్రభుత్వం ఎం చేస్తున్నట్లు? షరా మామూలుగా చోద్యం చూస్తోందా?

4 comments:

  1. స్టేట్ వచ్చినట్టు ఫీలై పోతున్నారు, పోనివ్వండి.
    వాళ్ళకు ఆ శునకానందం కూడా దక్క కూడదా?!
    ఇదన్యాయం! అక్రమం! వచ్చే ఉస్మానియా 'ఓండ్ర పెట్టుడూ కార్యక్రమంలో దీన్ని ఖండించి 'ఢూం ఢాం' ( అదేమిటో! ఓ ఆటవిక నృత్యం అయ్యుండవచ్చు) చేస్తం.

    శంకర్

    ReplyDelete
  2. స్టేట్ వచ్చినట్టు ఫీలై పోతున్నారు, పోనివ్వండి.
    వాళ్ళకు ఆ శునకానందం కూడా దక్క కూడదా?!
    ఇదన్యాయం! అక్రమం! వచ్చే ఉస్మానియా 'ఓండ్ర పెట్టుడూ కార్యక్రమంలో దీన్ని ఖండించి 'ఢూం ఢాం' ( అదేమిటో! ఓ ఆటవిక నృత్యం అయ్యుండవచ్చు) చేస్తం.
    ........కొద్ది రోజులలో విశాక లో ఆంధ్ర JAC 'ఓండ్ర పెట్టుడూ "ప్రోగ్రాం పెడుతుందట అక్కడ కన్డిస్తే బాగుంటుంది అనుకుంట

    ReplyDelete
  3. manaki swatatantram raa kundaane manam vande matarama raasu ko leda. idee kooda ante.

    ReplyDelete
  4. పిచ్హి బాగ ముదిరింది రా
    10 జిల్లాల ప్రజలము మెము
    మాలో ఏ ఒక్కరినైనా అడిగి చూడు ?


    మా భాశను వెక్కిరిస్తరు
    మరి మాతో మీకు అవసరం ఏం ?

    మా ఆట నీకు తమాషాగ ఉన్నదిరా
    మీ ఆడొల్లు గుడ్డలు ఇప్పి డ్యన్సులు చెస్తరు కదా
    మీరు నాగ్రికులు ?

    నాలుక కొస్త నా కొడకా
    తెలుగు గడ్డ మీద ఎందుకు పుట్టవురా

    ReplyDelete