పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న కోదండరాం ప్రాంతాల మధ్య, ఆయా ప్రాంతీయుల మధ్య చిచ్చు పెట్టె అపవిత్ర బాధ్యతని తలకెత్తుకున్నాడు. ఆల్రెడీ హైదరాబాదులో లాయర్లు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టేసుకున్నారు. ఇక మిగిలింది వైద్యులే అని అనుకుంటుంటే, ఈ రోజు వైద్య గర్జనలో ఆ లోటు కూడా తీర్చేసారు! ఇరవై ఎనిమిదవ తేదీ లోగా తెలంగాణా పై ప్రకటన చేయక పొతే, తెలంగానేతరులకి వైద్యం చేయరట! అంటే ఆంధ్ర ప్రాంతం రోగి వస్తే హరీమనిపిస్తారా? వైద్యో నారాయణో హరీ అని స్తుతించ బడే వైద్య వృత్తిలో వారు అనవలసిన మాటలేనా ఇవి? రాను రాను వేర్పాటు వాదం వెర్రి తలలు వేస్తూ తీవ్ర వాద స్థాయిని మించుతోంది. దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు????
" దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు???? ... "
ReplyDeleteసింపుల్ ... తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు !
బాగుంది.
ReplyDeleteఇతనెవరో ’భూలోక భీమన్న’ లా ఉన్నాడు.
" దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు????
ReplyDeleteగొఱ్ఱెలకు కావాల్సినంత కల్లు దొరికినప్పుడు, వాళ్ల దొరకు పదవి దొరికినప్పుడు.
అవి సభలు, సమావేశాలు కాదు
ReplyDeleteవాటి పేరు గర్జనలు, గాండ్రింపులు.. మామూలే కదా.. తీర్మానాలు అలాగే ఉంటాయి
ఇక న్యాయవాదుల సభ మిగిలింది
సమస్యని ఎంత త్వరగా పరిస్కరిశ్తే అంత మంచిది....
ReplyDeleteసావుండి.
ReplyDeleteకల్సుండాలంటే సచ్చినట్టు గివన్ని ఎన్నేండ్లైన బరించాలె.
ఎన్నేండ్లైన మేమొదిలేదే లేదు.
ఇగ గిదే మీ బతుకు. కుక్క బతుకు.
మంచిగుంద సమైక్యత?
సావుండి.
ReplyDeleteకల్సుండాలంటే సచ్చినట్టు గివన్ని ఎన్నేండ్లైన బరించాలె.
ఎన్నేండ్లైన మేమొదిలేదే లేదు.
ఇగ గిదే మీ బతుకు. కుక్క బతుకు.
మంచిగుంద సమైక్యత?
------------------------
చాన బాగుందే నువ్వేమి పికర్ చేయక మాకావాల్సింది కూడా అదే మీరు నాశనం బట్టి పోవాలా , మేము మా పనులు సక్క బెట్టుకున్టం మీరు ఇట్ట కొట్టుకు చావండే.
:))
ReplyDeleteవాళ్ళు వైద్యం చేస్తానంటేనే తంటా!
తెలంగాణా వైద్యుల చేతివాసి ఏపాటిదో తెలిసిందే! ఒక్క పేరుమోసిన సర్జన్* ఐనా వున్నాడా?! అంతా ఆంధోళ్ళు, నార్త్ వాళ్ళే!
ఈ విషయమ్మీద వచ్చే 'తెలంగాణ ఓండ్రా లో డిస్క్రిమినేషన్* అని లొల్లి చేస్తారేమో! :ఫ్
శంకర్
ఒరే తిక్క శంకరా !
ReplyDeleteరాష్ట్రపతికి పర్సనల్ సర్జన్ గా గౌరవింపబడి, ఉస్మానియా మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ గా పనిచేసి, సర్జన్ గా యావద్భారత దేశంలో అఖండ ఖ్యాతి పొందిన డా|| ఎ.కె.చారి పేరు నువ్వు వినలేదంటే నీ తెలివి ఏడిచినట్టే ఉన్నది. నువ్వే రాసుకొన్నట్టు నిజంగా నువ్వు అంధుడవే !
ఓరి పిచ్చోడా !
ReplyDeleteమీ బొంద పనులు సక్కబెట్కునుడా ? మీ పనులన్నీ హైద్రాబాదులనే - గాడనే మేమ్ అల్లకల్లోలం జేసేది. మాకేమున్నదనీ మేమ్ నాశనం బట్టి పోవడానికి. మీ బిజినెస్లు, మీరే నాశనం బట్టి పోతరు. దండం బెట్టి పారిపోవాలె. చూస్తుండండ్రి.
ఓరి వెర్రి నాగన్న మీరు హైద్రాబాదులనే అల్లకల్లోలం చేయురి అదే మాకు కావల ౬౦ యేళ్ళ గప్పుడు ఎట్లుందో గిప్పుడు బీ అట్లే గావాల మీరు ఈ పెత్తనం మాకోద్దురో అని ఏడిసి లగేత్తలా !
ReplyDeleteమొత్తన్కి పెత్తనం అని ఒప్పుకున్నవ్.
ReplyDeleteసిగ్గు లేదు సెప్పడానికి ?
మాకు మీ పెత్తనం లేని 50 ఏండ్ల కింది హైద్రాబాదే గావాలే.
సిగ్గు నాకెందుకు నీకు లేదు గేప్పుడు ఎవడో ఒకడి మీద పడి ఏడవటానికి అలవాటు పడ్డందుకు , ఎదురు చూస్తుండు అప్పటి లాగ అడుక్కు తిననీకి
ReplyDeleteఇంకా ఎన్ని చూడాలో
ReplyDelete