రాష్ట్రంలో ఇటీవల జరిగిన బందులు, అల్లర్లలో జరిగిన నష్టాన్ని అందుకు కారణమైన వారినించే వసూలు చేయమని హైకోర్టు వుత్తర్వులివ్వటం హర్షదాయకం. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ లో మల్లికార్జున్ అనే విద్యార్ధి అరెస్టు అయ్యి బెయిలు కోసం కోర్టుకు వచ్చాడు. కోర్టు అతన్ని లక్ష రూపాయల డిపాజిట్ కట్టమని ఆదేశిస్తే అంత స్తోమతు లేక అతను చేతులెత్తేసాడు. తమ ఉద్యమాలకి విద్యార్ధులని పావులుగా వాడుకున్న వారు ఎవరైనా అతన్ని లక్ష రూపాయలు కట్టి విడిపిస్తారా?? విద్వేషాల్ని రెచ్చగొట్టిన ఈ నాయకులు, మంత్రులు మొదలైన వారు మాత్రం అరెస్టు అయ్యి అత్తారింటికి వెళ్లి వచ్చినట్లు పొలిసు స్తేషన్లనుంచి బయటకి వచ్చేసి తిరిగేస్తున్నారు. వారి చేత రెచ్చగొట్ట బడిన విద్యార్ధి మాత్రం బలి పశువులా జైల్లో వున్నాడు. కనుక విద్యార్ధులు దీన్న్తో గుణ పాఠంగా తీసుకొని రాష్ట్ర విభజన లాంటి అనవసర విషయాల్లో తలలు దూర్చకుండా వారి చదువులు, భవిష్యత్తు పై దృస్టి పెడితే మంచిది.
కొండంత రాగం తీసి చివరికి తుస్సు మనిపించావు రామన్నా !
ReplyDelete>>>కనుక విద్యార్ధులు దీన్న్తో గుణ పాఠంగా తీసుకొని రాష్ట్ర విభజన లాంటి అనవసర విషయాల్లో తలలు దూర్చకుండా వారి చదువులు, భవిష్యత్తు పై దృస్టి పెడితే మంచిది.<<<
బస్సుల దహనం వంటి విధ్వంస చర్యలకు పాల్పడ కూడదని కాకుండా రాష్ట్ర విభజన లాంటి అనవసర విషయాల్లో తలలు దూర్చవద్దని ఉచిత సలహా ఇచ్చి మీ హ్రస్వ దృష్టిని చాటుకున్నారు. మా విద్యార్ధులు తమ భవిష్యత్తు మీద దృష్టి పెట్టబట్టే చదువు తో పాటు ఉద్యమం లో పాల్గొంటున్నారు. తెలంగాణా వస్తే తప్ప ఇక్కడి ప్రజలకు, విద్యార్ధులకు జరుగుతున్నా దారుణ మైన అన్యాయాలు ఆగవు. వారి భవిష్యత్తు బాగు పడదు. సీమాంధ్ర విద్యార్ధులకు తమ ప్రాంతంలో 100 కు 100 ఉద్యోగాలు వారికే దక్కుతున్నాయి. వాటికి తోడూ తెలంగాణా లోని ౧౦ జిల్లాల్లోని ఉద్యోగాలలో అదనంగా వాటా పొందుతున్నారు. ఈ అన్యాయాన్ని సరిచేసేన్డుకని 1985 లో తీసిన 610 జీవో ఇప్పటి వరకు అమలు పరిచిన పాపాన పోలేదు. తెలంగాణా వస్తే తప్ప ఈ అన్యాయం ఆగదని విద్యార్ధులు తెగించి పోరాడుతున్నారు. వాస్తవం అర్ధం చేసుకునేందుకు ప్రయత్నిచకుండా పక్ష పాత బుద్ది తో, ఇట్లా రాళ్ళు విసరుతూనే వుంటావా ఆకాశ రామన్నా.. ఇంకెంత కాలమ్లె . త్వరలో మీరు ఎంత గింజుకున్నా తెలంగాణా ఏర్పడితీరుతుంది.
గౌతమ్ మహాశయా... నువ్వు కూడా కొండంత రాగం తీసావు కానీ నేనడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పలేదు..... నువ్వన్నట్లే భవిష్యత్తుని దృష్టిలో వుంచుకొని ఉద్యమించి అరెస్టు ఐన ఆ విద్యార్ధిని లక్ష రూపాయలు కట్టి ఎవరు విడిపిస్తారు?.....ఇంక నువ్వు ఆరోపించినట్లుగా నాకు హ్రస్వ దృష్టి.. దీర్ఘ దృష్తి లాంటివేమీ లేవు. వున్నదొకటే దృష్తి.. సమైఖ్యాంధ్ర ముక్కలు కాకూడదన్న దూర దృష్టి...అంతే..
ReplyDeleteఇంకా ఉద్యోగాలు ఎవరో పిలిచి ఇస్తారను కోవటం చాలా బాధ వేస్తుంది. ఎవరికీ వాళ్ళు వెళ్లి పోటిలో పాల్గొని సాధించు కోవాలి. ఎంతమందో తెలంగాణా మిత్రులు దేశ విదేశాల్లో ఉద్యోగములు చేస్తున్నారు. అవన్నీ వాళ్ళ సొంత ప్రతిభ తో తెచ్చు కున్నవే. ఎవ్వరూ పూలమాలలు వేసి ఆహ్వానించ లేదు.
ReplyDeleteరామకృష్ణ
నీవు ఆకాశ రామన్న అని రాసినపుడే నీవు దొంగ వెదవ అని అర్థమయింది>
ReplyDeleteమీ ఆంద్రా వాల్లకి ఇన్ని రొజుల నుండి నెత్తుల్ల పెండ వున్నదా
ఖబడ్దార్
తెలంగాణా అంటె మా ప్రాణం
మీరు మూతి నాకుడు కుక్కలు రా
రోశయ్య to కేసిఆర్: తొందర్లోనే నువ్వూ ఎన్కౌంటర్ లో పోతావ్ రా..... కేసిఆర్: నీ గవర్నమెంట్లో పరిటాల రవిని అనుకున్నావా.......?? రాజీనామాలు చేస్తున్నారంట కదా...సోనియా హ్యాపీనేన....? హైదరాబాద్ నాదే...తెలంగాణా నాదే.... ఎప్పుడిస్తున్నావ్ తెలంగాణా ... జై తెలంగాణా....జై జై తెలంగాణా......
ReplyDelete