అక్షరాలా హై కోర్టు బలపరచిన అదుర్స్ సినిమాని తెలంగాణా లో ఆడనివ్వరట! కవిత గారి ప్రకటన! అసలు ఎవరా కవిత ? కే సి ఆర్ అనబడే వేర్పాటు వాది కుమార్తెగా తప్ప ఆవిడకి ప్రత్యెక గుర్తింపు ఏమైనా ఉందా? సినిమాలని నిషేధించడానికి ఆవిడకి ఉన్న హక్కు ఏమిటి? ఇక తెలంగాణా జే ఎ సి మీటింగు నిర్ణయాలు రాజ్ ధాకరే దుశ్చర్యాలని మించి పోయాయి. టీజీ స్టిక్కర్లు వాహనాలకి అంటిన్చాలా? ఇళ్ళ ముందు తెలంగాణా ముగ్గులేయాలా? ఇళ్ళ పై తెలంగాణా జెండా ఎగరేయాలా? స్కూళ్ళలో తెలంగాణా గీతం పాడాలా? తెలంగాణా రాష్ట్రం రాక ముందే.. వారి ప్రభుత్వం ఏర్పడక ముందే ఇన్ని ప్రేలాపనలు చేస్తున్న వారు... ఒక వేళ తెలంగాణా రాష్ట్రం వస్తే..గిస్తే.. అందులోని ఎన్.ఆర్.ఎ. లను (అంటే నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్) ఎలా కాల్చుకు తింటారో చెప్పకనే చెప్తున్నారు. అసలు రాజ్యాంగ బద్ధమైన ప్రభుత్వం ఉన్న ప్రస్తుత స్థితిలో ఇటువంటి పిచ్చి ప్రేలాపనలు చేసిన వారిపై సు మోటో గా పోలీసులు గాని కోర్టులు గాని కేసులు బుక్ చేసి ఎందుకు వీళ్ళ నోళ్ళు మూయించరు? రిలయన్స్ పై దాడులు చేస్తే సు మోటో గా కేసులు బుక్ చేసిన ప్రభుత్వం ఈ ప్రకటనలు నేర పూరితమైనవిగా భావించడంలేదా??
annaay, kavitanu tidite tappu ledu kani , migataa vishayaalalo problem emundi anna, pakka vaallaki ibbandi ledu kada muggulu vesina , jandaalu egaravesinaa..telangana kanda kavaram ani andarini tittadam baaledu..
ReplyDeleteidantaa dabbulakosame .acksharaala 38 lakshalu kavithammaku muttindanta. antaa gapchup
ReplyDeleteTelangana Kanda kavaram vs ANDHRA KANDA KAVARAM
ReplyDeleteChaala baagudira baabu Telugu vaalla Telivi.
Yavaddeshaaniki antuleni vinodam.
We like NTR .. we love NTR.. bt nt samaikyandhra's supporters.. even NTR clarified... He is not in favor of any region.. Since he is not the producer....its not his movie..he just acted in the movie.. so .. the protest is against Kodali Nani & Co..
ReplyDeleteఅన్నయ దాన్ని కండ కావరం అనరు....బతుకు తెరువు కోసం చేసే పోరాటం లో ఒక బాగం .......నువ్ రాసవే ఈ టపా ని కండ కావరం అందురు ......
ReplyDeleteఅజ్ఞాత గారూ,
ReplyDeleteఎవరి బ్రతుకు తెరువు? కేసీయార్ కుటుంబపు బ్రతుకు తెరువా?
:) @ Virajaji
ReplyDeleteidi kanDakaavaram kaadu. .. Blakmail chEsi Dabbulu gunjE ettulu. Telangana vastundO raadO, A pErana paisal gunjudaamani!
"తెలంగాణ వాదుల కండ కావరం" అని రాయవచ్చు. కానీ, ఎంత కండ కావరం కాకపోతే "తెలంగాణా కండ కావరం" అని రాస్తారు. నిజంగా వీళ్ళు తెలుగు నేలనంతా ప్రేమిస్తున్నట్టేనా ? ఇదేనా వీళ్ళ సమైక్యత ? సిగ్గుపడాల్సిన విషయం.
ReplyDeleteIf you really want samikya andhra then you need to love telangana first....
ReplyDeleteDon't hate/ insult one's identity......
You need to convince them first for samikya andhra ( if you can't able to then close your *ss and go away
Dont say that again ,It,s not gud for u
ReplyDelete